నేను MBF పెదగంట్యాడ మండల రిప్రజెంటేటివ్ గా మీకు ఈ క్రింద తెలియజేసిన వాటిలో సహాయ పడగలను
1. MBF ప్రొడక్ట్స్ లో భాగమైన నిత్యావసర వస్తువులు పప్పులు, టీ పౌడర్, తేనె, అగర్బత్తీలు, పంచదార, బియ్యం వంటివి సప్లై చేస్తాను.
2. గృహ ఉపకరణాలైన ఏ.సీలు, వాషింగ్ మిషన్ లు, ఫ్రిడ్జ్, మైక్రో ఓవెన్, లాప్ టాప్స్ మొదలుగొనవి బెస్ట్ క్వాలిటీ వి సేల్ చేస్తాను.
3. మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నట్టయితే మీ బిజినెస్ కు అవసరమైన సర్వీస్ లు వెబ్సైట్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్,అకౌంటింగ్ వంటివి ఆయా నిష్ణాతులచే మీకు ఏర్పాటు చేస్తాను.
4. అంతే కాకుండా మీ బంధువులలో గాని, మీ సన్నిహితులతో గాని ఎవరైనా వారి కెరీర్ బిల్డ్ చేసుకోవటానికి మంచి ప్లాట్ఫార్మ్ చూస్తున్నట్టయితే నేను వారికీ ప్రతిష్టాత్మకమైన ఫోటోగ్రఫీ, ఫ్యాషన్ డిజైనింగ్, మేకప్, యాక్టింగ్, కంప్యూటర్స్ వంటి వాటిలో మెట్రో సిటీస్ లో ఉన్న ప్రముఖ సంస్థలచే తక్కువ ధరకు ట్రైనింగ్ ఏర్పాటు చేసి నాపై మీరు ఉంచిన నమ్మకాన్ని నిజం చేస్తాను.
Subscribe to get special offers, free giveaways, and awesome deals.
Contact Us@
+91 9014482720